ఎదురొడ్డి నిలవాలి ( మణిపూసలు ):--- పుట్టగుంట సురేష్ కుమార్

 విమర్శలను తట్టుకోండి
సమస్యలను ఎదుర్కోండి
విధి పరిహసించినా
ఎదురొడ్డి నిలవాలండి !
కామెంట్‌లు