కరీంనగర్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జూమ్ సమావేశం లో చిన్నారులు శతక పద్యాలను చదివి అందరిని ఆకట్టుకున్నారు. శతక పద్యాలు సమాజంలోని పోకడలను, నీతిని, సత్యం, ధర్మం, అహింస, దేశభక్తి తెలుసుకోవడానికి శతక పద్యాలు దోహదపడతాయి. మానవులకు తగిన జీవన విధానమును కవులు శతక పద్యాల ద్వారా తెలియజేశారు. వీటి ద్వారా పిల్లలకు నైతిక విలువలు పెరుగుతాయి, ఉత్తమ లక్షణాలతో తయారవుతారు, పిల్లల నడవడిక, నైపుణ్యత పెరుగుతుంది, ఈ శతక పద్యాల వాళ్ళ పిల్లలలో మేధస్సు చురుకుగా ఉంటుంది..... పిల్లలలో పద్య ప్రతిభను తెలుసుకోవడానికి ఈరోజు జూమ్ మీటింగ్ "" పద్య పరిమళం" అనేపేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది..పిల్లలు రాగయుక్తంగా చక్కని కూర్పుతో పాడారు ,అలాగే పిల్లల పద్యాలు విని, వాళ్లకు చక్కని సలహాలు అందించిన న్యాయ నిర్ణేతలుగా వచ్చిన మొలక సంపాదకుడు టి. వేదాంత సూరి, సాహితీ ప్రియులు , గాయకులు పి . కమలాకర్ రావు, ఉపాధ్యాయులు, సాహితీ వేత్త నంది శ్రీనివాస్ గార్లకు ధన్యవాదములు..ఈ కార్యక్రమాన్ని కె. జలజ సమర్థవంతంగా నిర్వహించారు
అంతర్జాలం లో చిన్నారుల శతక పద్య పఠనం : : కె . జలజ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి