హైదరాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ కవయిత్రి మమత ఐల గారికి మెరుపు రత్న పురస్కారం లభించింది 04-మార్చ్ 2021 శుక్రవారం రోజున. అమ్మా నాన్న సాహితీ సేవా సమితి ఖిలా వరంగల్ వరంగల్ అర్బన్ జిల్లా తెలంగాణ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెరుపు రత్న పురస్కార ప్రశంసా పత్రము ఆన్లైన్ లో అందజేశారు. తాండ్ర చిరంజీవి గారు రూపొందించిన "మెరుపులు" తెలుగు సాహిత్య ప్రక్రియలో ద్విశతక మెరుపులు రాసిన మమత ఐల సాహిత్య కృషిని ప్రశంసిస్తూ ఇచ్చిన పురస్కారానికి అధ్యక్షులు తాండ్ర ఈశ్వర్ , కార్యదర్శి తాండ్ర అనిల్ అభినందించారు. సాహిత్యాభిమానులు ,కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు
కవయిత్రి మమత ఐల గారికి మెరుపు రత్న పురస్కారం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి