జీవితమంటే [ మణిపూసలు ] :--- పుట్టగుంట సురేష్ కుమార్

 పడితే పడ్డావులే
బంతిలాగ పైకి లే
జీవితమంటే ఇదే
పడుతూ లెగవాలిలే !