అమ్మ ఒడి ( మణిపూసలు ) :--- పుట్టగుంట సురేష్ కుమార్

మా ఊళ్ళో ఉంది బడి
నాకదే చక్కని గుడి
నాకు నిదురొస్తే ఉంది
వెచ్చని మా అమ్మ ఒడి !