వృద్ధులు :- సత్యవాణి

 వృధ్ధులు వ్యర్థులుకారు
తలపండిన వారి ఎదలో
తరగని అనుభవ పాఠాలెన్నో
పాఠాలకు అర్థాలను విడమర్చే
నిఘంటువులు వృధ్ధులు
వాడుకొంటేఉపయోగపడే
కత్తిలాంటిది వారి మస్థిష్కం
నివురు గప్పిన నిప్పువంటిది
వారి యుక్తి తోగూడిన శక్తి
కుక్కడ్డు కాదు వృధ్ధులు
వెక్కిరిచండి వృధ్ధులను