తిరుపతిలో సిరి నృత్యం
ఈ చిన్నారి పేరు సిరి, అమ్మ ముకుంద,నాన్న సతీష్ శకటం , టి. టి. డి సంగీత , నృత్య పాఠశాలలో నృత్యం  నేర్చుకుంటుంది. ఈ మధ్య తిరుపతి  వెటర్నరీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో నృత్య ప్రదర్శన ఇచ్చింది మీరు చూసి మన సిరిని మనసారా ఆశీర్వదించండి