క్షణికం ....!!: ------డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,హన్మకొండ .

 నేను రాధను అంది ,
నువ్వు కృష్ణుడివి అంది !
మా ఇద్దరి స్నేహం 
ప్రేమకు చిహ్నం అంది !
రంగుల్లో ముంచేద్దామని 
ఆమెను సమీపించాను ,
అప్పటీకే ----
ఆమె రంగుమార్చేసుకుంది !!