ఓ ధనవంతుడైన యువకుడి కారు ఆగి ఉంది. ఓ పేదవాడైన కుర్రాడు ఆ కారునే చూస్తున్నాడు. అతని చూపుల్లో ఆశ నిండుగా ఉంది.
నవ్వుతూ ఆ ధనిక యువకుడు చెప్పాడు....
ఇది నా అన్నయ్య నాకు కానుకగా ఇచ్చాడు అని.
పేదవాడైన కుర్రాడి ముఖాన ఆశ్చర్యం...
ధనిక యువకుడు అడిగాడు...
నీకూ అలాంటి అన్నయ్య ఒకడుంటే బాగుంటుందని ఆశ పడుతున్నావా
పేదవాడైన కుర్రాడు చెప్పాడు...
లేదు. అటువంటి అన్నయ్యగా రోజురోజుకీ వృద్ధి చెందాలనుకుంటున్నాను మనసారా.
పొందేవాడిగా ఉండే కన్నా ఇచ్చే వాడిగా ఉండటమే గొప్ప.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి