చిర్ర :-పటేండ్ల ఉండ్రాళ్ళ రాజేశం

 చిర్ర బొద్దినందు చిత్తగా పరుగెత్తి
తిరిగి విసిరినంత తిప్పలైన
ఎగిసికొట్టినంత ఎగిరెగిరెళ్ళినా
చిర్రబట్టి కుంటు చిందులందు