ఉక్కు పిడికిలి
వీచే గాలి
పిడికిలి తెరుచుకున్నది
మార్గం సుగమమైంది
పోరాటం కొత్తకాదు
సాదించుకున్నాం
సంకెళ్లు తెంచుకున్నాం
స్వేచ్ఛగా తిరుగుతున్నాం
75 సం!!రాల స్వాతంత్ర్యము
మనవాళ్లే మనపై చేస్తున్నారు
కుతంత్రం
పటిస్తున్నారు ప్రయివేటు మంత్రం
అంటున్నారు ప్రయివేటే ప్రగతికి
మార్గమట
నిరుద్యోగము ఇక ఉండదట
నిరుపేదలే వుండరట
జీతాలు లెక్కకు మించి పెరుగునట
జనులకు ప్రతి రోజు పండుగట
సుఖశాంతులు వర్ధిల్లునట
ఓటేసినామందుకే
ఓటు సద్వినియోగమా?
దుర్వినియోగమా?
తేలాలిక.............
సంతోషమా? విషాదమా?
చెప్పాలిక?
వీచే గాలి
పిడికిలి తెరుచుకున్నది
మార్గం సుగమమైంది
పోరాటం కొత్తకాదు
సాదించుకున్నాం
సంకెళ్లు తెంచుకున్నాం
స్వేచ్ఛగా తిరుగుతున్నాం
75 సం!!రాల స్వాతంత్ర్యము
మనవాళ్లే మనపై చేస్తున్నారు
కుతంత్రం
పటిస్తున్నారు ప్రయివేటు మంత్రం
అంటున్నారు ప్రయివేటే ప్రగతికి
మార్గమట
నిరుద్యోగము ఇక ఉండదట
నిరుపేదలే వుండరట
జీతాలు లెక్కకు మించి పెరుగునట
జనులకు ప్రతి రోజు పండుగట
సుఖశాంతులు వర్ధిల్లునట
ఓటేసినామందుకే
ఓటు సద్వినియోగమా?
దుర్వినియోగమా?
తేలాలిక.............
సంతోషమా? విషాదమా?
చెప్పాలిక?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి