ఎగిరిపోతుంది మనసు
తరిగిపోతుంది వయసు
తెలిసి మారలేక పోతున్న బాసు
కళ్లెదుటే అన్యాయం జరుగుతున్న
ఎన్నో అక్రమాలు చూస్తున్న
ఎన్నో మోసాలు తిలకిస్తున్న
దేనిని కూడ బయట పెట్ట లేకపోతున్న
ఒంటరినైన తుంటరి కాలేదు
కోరిక లెనున్న ఎవరి కొంప ముంచలేదు
పాల్పడలేదు
నీతి నిజాయితీ రెండు కళ్ళుగా
మంచి మానవత్వం రెండు హస్తాలుగా
మృదుత్వ0 సున్నితమే మాటలుగా
ఉన్నవాడే మనిషి
కారదేప్పుడు ద్వేషి
కాకూడదు ద్రోహి
నిలవాలి పేరు మహి!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి