*బాల సాహిత్య కధల -బాలగేయ సంపుటులకు ఆహ్వానం


 సాహితీ లహరి పార్వతీపురం-మంచిపల్లి సేవా సంస్థ వారు ప్రతీ సంవత్సరం శ్రీమతి మంచిపల్లి సత్యవతి స్మారక ఉగాది బాల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయు విషయం మీ అందరికీ విదితమే...ఈ ఉగాది కి జరుగు కార్యక్రమంలో  ‌పురస్కారములతో పాటు సాహిత్య వేత్తల నుండి   2019 మరియు 2020 సంవత్సరంలో ప్రచురణ అయిన బాల సాహిత్య కధల సంపుటి మరియు బాలగేయ సంపుటులను  ఆహ్వానించిచున్నాం వీటి లో ఉత్తమ సంపుటి గా ఎంపికైన సంపుటులకు2016/- నగదు పురస్కారాన్ని , సన్మానం తో సత్కరించాలని  నిర్ణయించాం కావున ఆ మధ్య కాలం లో ప్రచురితం అయిన మీ సంపుటులను మూడు కాపీల మాకు ఈ నెల 29 తేది లోగా డా: మంచిపల్లి శ్రీరాములు శ్రీ సత్య హింది భవన్,క్రాలేటి వారి వీధి, పార్వతీపురం, చిరునామా కు నేరుగా గాని పోస్టు ద్వారా పంపవలసింది గా కోరడమైనది వివరాలు కు  మంచిపల్లి పార్థసారధి,9440367532,7680067532, ఫొన్ చేయగలరు*