నవ్వు ....!!:- ------డా .కె .ఎల్వీ .హన్మకొండ .

 నవ్వండి ..నవ్వండి ,
నవ్వుతూ నవ్వించండి !
నవ్వ గలిగే-
హాస్యాన్ని పండి౦చండి,
నవ్వులోనే కదండీ,
నర నరం స్పందించేది !
మనిషి ముఖం 
వికసించేది .....
అందులోనేకదా 
ఆనందం వెల్లివిరిసేది !!