బతుకు దెరువు : -ఉండ్రాళ్ళ రాజేశం

 తలన బుట్టనెత్తి తనయుని నడుముకు
జారనీక కట్టె చక్కగాను
బ్యారమాడ జనుల బాటలు చేరగా
పడతి బతుకు దెరువు భారమయ్యె