జీవిత చక్రం ....!!:-------డా .కె .ఎల్ .వి.ప్రసాద్ ,హన్మకొండ .

 ఒకడు మరణిస్తే 
మరొకడు జన్మిస్తాడు 
ఇది జీవిత సత్యం !
మరణించేవాడిని 
ఆపలేము ....
జన్మించేవాడిని 
అదుపు చేయలేము 
ఇది జీవిత చక్రం !!
       
కామెంట్‌లు