పవిత్ర దినం...!!:- -----డా.కె.ఎల్.వి.ప్రసాద్,-హన్మ కొండ.
పామ్ సండే ..పామ్ సండే 
అదేనండీ ..అదేనండి ....
మట్టలఆదివారం ....!

ఏసు క్రీస్తు ప్రభువు
జెరుసలేములో.....
ప్రవేశిన్చిన దానికి
శుభ సంకేతం.....!

పరిశుద్ద వారంలో
ముందు ఆదివారం,
ఈస్టర్ కు-
మున్దు ఆదివారం,

క్రైస్తవ సమాజానికి
ముఖ్యమైన దినం!
మట్టలతో ఊరేగే దినం
బహు పవిత్ర దినం...!!

  ఫోటోలో....అలంకరించి న మట్ట తో(Twig)బేబి  ఆన్షి. నల్లి.