చిటికెనకు సూరేపెళ్లి రాములమ్మ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రశంసా పురస్కారం


సూరేపల్లి రాములమ్మ వెల్ఫర్ చారిటబుర్ ట్రస్ట్ ఆధ్వర్యాన హోళి సందర్భంగా జీవన వైవిధ్యం అనే అంశంపై నిర్వహించ కవితల పోటీకి 3 రోజుల వ్యవధి లోనే వివిధ రాష్ట్రాల నుండి అనూహ్య స్పందన రావడం చాలా అభినందనీయ విషయం.
మొత్తం 63 మంది రచయితలు  కవితలు వివిధ రాష్ట్రాల నుండి వచ్చాయి. తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన సాహితీవేత్త చిటికెన కిరణ్ కుమార్ ను విజేత గా ఎంపిక చేస్తూ సంస్థ చైర్మన్ సూరేపల్లి రవికుమార్ అభినందించారు.