క్రీడారంగంలోనూ గ్రామీణ విద్యార్థులను ప్రోత్సాహించి,వారిలోని ప్రతిభకు పట్టం కట్టాలన్నది తోపుడుబండి ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.ఈనెల 5,67,తేదీల్లో హైదరాబాద్ లో జరుగనున్న రాష్ట్రస్థాయి త్రోబాల్, ఖోఖో పోటీల్లో పాల్గొనే ఖమ్మం జిల్లా టీమ్ లకు జెర్సీలు ఈరోజు తోపుడుబండి అందించింది. అలాగే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈనెల 7 వ తేదీన హైదరాబాద్ లో ఈ టీమ్ సభ్యులకు చక్కటి భోజన ఏర్పాట్లు కూడా చేసాం.మా పిల్లలు విజయం సాధించాలని మీరంతా ఆశీర్వదించండి.
బాలల క్రీడలకు తోపుడు బండి చేయూత : సాదిక్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి