ఉగాది బాలల కథల పోటీకి అనూహ్య స్పందన: - భైతి దుర్గయ్య-- కన్వీనర్

 "సుగుణ సాహితి సమితి సిద్దిపేట "     వారు,  ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డా. మర్పడగ చెన్నకృష్ణా రెడ్డి గారి సౌజన్యంతో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి  ఉగాది బాలల కథల పోటీ 2021 కొరకు  జిల్లా వ్యాప్తంగా 18 పాఠశాలల నుండి  104 కథలు వచ్చినవి.
       కథల వివరాలు -
ZPHS లక్ష్మీ దేవిపల్లి (7 కథలు ),ZPHS సికిందలా పూర్ (6 కథలు ),ZPHS చిన్నకోడూర్ (1 కథ ),ZPHS రామునిపట్ల (11 కథలు ),ZPHS గుర్రాలగొంది (7 కథలు ),ZPHS మర్కుక్ ( 13 కథలు),ZPHS కొండపాక బాలికలు (12 కథలు ),ZPHS జక్కాపూర్ ( 14 కథలు),ZPHS ఇందిరానగర్ (13 కథలు ),ZPHS వర్గల్ ( 8 కథలు),ZPHS ముబారస్ పూర్ ( 2 కథలు),ఆరెంజ్ గ్రామర్ స్కూల్ ( 1 కథ),శ్రీ చైతన్య పాఠశాల (1 కథ ),మెరిడియన్ హై స్కూల్ (1 కథ) నంబర్ 1 స్కూల్ (1 కథ ),ZPHS ముస్త్యాల (3 కథలు ),ZPHS నర్సాయపల్లి (2 కథలు ). UPS Bకొండాపూర్ (1 కథ ).
       కథలు వ్రాసిన చిన్నారి విద్యార్థులకు,ప్రోత్సహించిన  సోదరి సోదర ఉపాధ్యాయులకు,సహకరించిన ప్రధానోపాధ్యాయులు మరియు సహచర ఉపాధ్యాయ బృందం నకు,విద్యార్థుల తల్లిదండ్రులకు,ప్రతిభ డిగ్రీ కళాశాల కు,వేల్పుల రాజుకు ,బాల సాహిత్య ప్రోత్సాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు.


కామెంట్‌లు