కరోనా నిర్మూలన ( బాల గేయo)-యాడవరo చంద్రకాంత్ గౌడ్-తెలుగు పండితులు. సిద్దిపేట

 కరోనా కదo తొక్కుతున్నది
జాగ్రత్తలు పాటించి పారద్రోలు
విధిగా మాస్కులు ధరించండి
చేతులు శుభ్రంగా కడగండి
భౌతిక దూరo పాటించు
గుంపులుగా మరి ఉండబోకు
విందులు వినోదాలు వద్దే వద్దు
ప్రాణo కంటే ముఖ్యo ఏది లేదు
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి
ముందు జాగ్రత్తలు పాటించాలి
అనుమానాలు అసలే వద్దు
అందరూ విధిగా వేయించుకోవాలి