సూక్తి సౌరభము-10:-డాక్టర్.కొండబత్తినిరవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల-9948089819

 ప్రణతి చేతునేను భరత సైనికులకు
పూర్ణ కుంభ మెత్తి పూజ జేతు
రణము నందు గెలిచి రాజ్యమ్ము కాపాడు
పుణ్య భరత మాత ముద్దు బిడ్డ