చీపురులను పట్టాలి
రోడ్లు మొత్తమూడ్వాలి
చెత్త లేకుండాను
శుభ్రపరుచు కోవాలి
చుట్టుపక్కల చెత్తను
లేకుండను చేస్తాను
ఏరోజుకారోజు
ఊడ్చి పారవేస్తాను
చెత్త ఊడ్వకున్నను
రోగాలే మిన్నను
అపరిశుభ్ర వీధులు
అందరికిని ముప్పును
మనము శుద్ధిగుండాలి
ఊరుశుద్ధి చేయాలి
దాని కోసము మనమంత
చీపురులను పట్టాలి
చెట్లను పెట్టాలి ముందు
ఆక్సిజను మనకే అందు
అందరమునడుము కడితె
పండ్లు దొరుకు మనకుముందు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి