జోహార్ అంబేద్కర్:- రామగుండం అజయ్, 10 వ తరగతి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చెగ్యాం,మండలం. వెల్గటూర్, జిల్లా. జగిత్యాల.

 భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు
అంటరానితన నిర్మూలనకు కృషి చేసిన ఆదర్శనీయడు
కులమత బేధాలు వద్దని సమానత్వాన్ని చాటిన  మహానీయుడు 
అపర విజ్ఞానవేత్త బి.ఆర్. అంబేద్కర్ అందరివాడు
ఆయన స్మరించుకుందాం
ఆయన బాటలో నడుద్దాం
ఆయన ఆశయాలు కొనసాగిద్దాం
జోహార్ డా. బి. ఆర్. అంబేద్కర్ జోహార్....