సూక్తి సౌరభము-14:-డాక్టర్. కొండబత్తినిరవీందర్--కోరుట్ల: జిల్లా:జగిత్యాల9948089819

 యపుడె నవ్వును,యేడ్చును, యాడు పాడు
నడచు క్రిందపడును,లేచు,తొడను గొట్టు
అమ్మ యనునప్పుడే తాత యనుచు
మురియు
చిన్న పిల్లల తత్వంబు చెప్ప తరమె

కామెంట్‌లు