పిల్లలూ! కొడుకులు, కూతుళ్ల కంటే.... మనుమలు , మనవరాలు అంటేనే తాతయ్య లకు , నానమ్మ లకు, అమ్మమ్మలకు ఇష్టం. కొడుకు కోడలు మాటలు వినకున్నా... మన వల మాట వింటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా నే... టీకా అంటే పెద్ద మనుషులు భయపడుతున్నారు. మనమలు, మనవరాలు తాతయ్య లకు, నానమ్మ లకు నచ్చచెప్పాలి. టీకా ఇప్పించాలి. వారికి జాగ్రత్తలు కూడా చెప్పాలి. శానిటైజర్ వేసుకోమని, సబ్బుతో కడుక్కోవాలి అని చెప్పాలి. మాస్క్ లేనిది బయటకు వెళ్ళవద్దని చెప్పాలి. చేతి కర్ర లేకున్నా, నేను మూడవ కాలునయి పట్టు కి వెళ్తాను. కానీ, మాస్ కు మాత్రం పెట్టు పొమ్మని చెప్పాలి. ఎప్పటికీ చాక్లెట్లు మాకే తినిపిస్తా రా అని, చెప్పినట్లు వింటే.. నేను తినిపిస్తా అని నానమ్మ లతో, తాతయ్య లతో అని నవ్వించాలి!
తాతయ్య కబుర్లు-14.:- ఎన్నవెళ్లి రాజమౌళి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి