పిల్లలూ! సృష్టిలో తీయనిది స్నేహం. మంచి మిత్రుడి స్నేహం కొనసాగించాలి. దుర్మార్గుడు అయితే పది రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలి. మంచి వాడికి అయితే వంద ఇచ్చి కొనుక్కోవాలి. కుచేలుడు శ్రీకృష్ణుడు మంచి స్నేహానికి ఉదాహరణ అయితే.... ద్రోణుడికి కనీసం ఆవును అవును అయినా ఇవ్వని ద్రుపదరాజు స్నేహానికి మచ్చ గా నిలిచాడు పురాణం నందు. స్నేహం చేసేటప్పుడు కట్టెకు నీళ్లు అంటనట్టు ఉండాలి అంటారు పెద్దలు. కలిమి లోనైనా.. లేమి లోనైనా కలిసి ఉండే వాడే నిజమైన మిత్రుడు. చీకటిలో టార్చి ఎలా ఉపయోగపడుతుందో స్నేహితుడు కూడా అలా ఉపయోగపడాలి. ఇంతెందుకు స్నేహితుడు పదంలోనే హితుడు ఉన్నాడుగాహితము కోరనివాడు నీకు స్నేహితుడు ఎలా అవుతాడు?
తాతయ్య కబుర్లు-17. :- ఎన్నవెళ్లి రాజమౌళి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి