పిల్లలూ! క్రమశిక్షణ పదం లోనే ఉంది. క్రమము. ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు అది చేయడమే క్రమశిక్షణ. పద్ధతి ప్రకారం చేయడం కూడా క్రమశిక్షణ నే... సమస్యలు కూడా అప్పుల లాంటివే. ఎప్పటికప్పుడు నెరవేర్చకపోతే, తడచి మోపెడు అవుతాయి. అంటారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు టైం టేబుల్ ఏర్పాటుచేసుకుని, చదవడము-రాయడము చేయాలి. ఆటలు కూడా పద్ధతి ప్రకారం సాయంత్రం ఆడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో బయటకు వెళ్ళక ఇంట్లోనే చదువుకోవాలి. ఈ కరోనా కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, కాలాన్ని వృధా చేయకూడదు. పద్యాలు, ఎక్కాలు చదువుకోవాలి. చదవడము కూడా అభ్యాసం చేస్తుండాలి. లేకుంటే చదువు మర్చి పోవడం జరుగుతుంది సుమా!
తాతయ్య కబుర్లు-18. -ఎన్నవెళ్లి రాజమౌళి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి