పసిడిబాల-శతకసుధ-24:-డాక్టర్. కొండబత్తిని రవీందర్-- కోరుట్ల. జిల్లా. జగిత్యాల

 బాల వీర కథలు బాగుగ నేర్చిన
దివ్య భూమి నీకు తెన్ను జూపు
దేశ రక్ష గోరి తెగువతో పోరాడు
ప్రగతి శీల భావ పసిడి బాల!