పసిడిబాల-శతకసుధ 25: డాక్టర్. కొండబత్తిని రవీందర్-- కోరుట్ల. జిల్లా. జగిత్యాల9948089819

 పనికి మాలి నట్టి పనులుచేయగ బోకు
కాల చక్ర మెపుడు కలసి రాదు
కర్మలందుగలుగు మర్మమ్ము లెరుగుమ
ప్రగతి శీల భావ పసిడి బాల!