పిల్లలూ! అతిథి దేవోభవ అని, అతిథిని దేవుడిగా చూడమన్నారు మన పెద్దలు. ఇంటికి వచ్చే బంధువులే కాదు-మిత్రులు, ఆతిథ్యం కోరి వచ్చే యాచకులు కూడా అతిథులే.... ఆశించి వచ్చేవాడు యాచకుడు. అతనికి పిడికెడు అన్నం పెడితే.. ఇల్లు చల్లగా ఉండాలి అని, దీవిస్తారు. చాలు అనేది ప్రపంచంలో ఏదైనా ఉన్నదంటే... అది భోజనమే మే. లక్షలు నగదు ఇచ్చినా... ఎకరాల కొద్దీ భూములను ఇచ్చినా.. ఇంకా కొంత అయితే బాగుండు అని అంటారు కదా!
తాతయ్య కబుర్లు-4. : - ఎన్నవెళ్లి రాజమౌళి
పిల్లలూ! అతిథి దేవోభవ అని, అతిథిని దేవుడిగా చూడమన్నారు మన పెద్దలు. ఇంటికి వచ్చే బంధువులే కాదు-మిత్రులు, ఆతిథ్యం కోరి వచ్చే యాచకులు కూడా అతిథులే.... ఆశించి వచ్చేవాడు యాచకుడు. అతనికి పిడికెడు అన్నం పెడితే.. ఇల్లు చల్లగా ఉండాలి అని, దీవిస్తారు. చాలు అనేది ప్రపంచంలో ఏదైనా ఉన్నదంటే... అది భోజనమే మే. లక్షలు నగదు ఇచ్చినా... ఎకరాల కొద్దీ భూములను ఇచ్చినా.. ఇంకా కొంత అయితే బాగుండు అని అంటారు కదా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి