సూక్తి సౌరభము-6:-డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819

 రోత పుట్టు కంపు రొంపిలో దిగబోకు
మంచి పనుల వెలుగు మనిషి విలువ
పాల రంగు వంటి స్వచ్ఛతపొడమిన
నివ్వటిల్లవచ్చు దివ్వె వోలె