ఉగాది ఉత్సాహం:-యం.డి. ఆఫ్రీన్, 8వ తరగతి-మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలజగదేవ్ పేట, మండలం. వెల్గటూర్.--జిల్లా. జగిత్యాల. పిన్.505526

 పచ్చని చిలుకల పలుకరింత
అనురాగాల కోయిల కూత
పరిమళం వెదజల్లే వేప పూత
శరీరంపై కొత్త బట్టల జత
మమకారపు షడ్రుచుల కలబోత
సకుటుంబ సపరివారమంత
సందడి చేయురంత
ఉగాదితో వచ్చే ఉత్సహంమంత
కొత్త సంవత్సరమంత
కొనసాగాలి మనకంత..

కామెంట్‌లు