నా సిన్నప్పుడు
నా సోపతిగాల్లు ఎవలంటే
కొంపెల్లి రామయ్య, కొంపెల్లి ( బంగు లోల్ల) మల్లయ్య ,కొంపెల్లి రాములు,
కొమ్ము దేవయ్య,
మల్లారం లచ్చిరాజం, మల్లారం లచ్చయ్య, ఎస్.దేవయ్య గొర్రె లాలయ్య( గిప్పుడు బాబు),
గొర్రె శెంకరి, మద్దిరాల సత్తెనారాయన,
బద్దమొల్ల ఎంకన్న,
సామ నర్సిమ్మ రెడ్డి,
తీపిరెడ్డి నర్సిమ్మ రెడ్డి .
గీల్లతో బగ్గ కల్సి మెల్సి
ఉండేటోన్ని. అందరితో ఆటలు ఆడేటోన్ని
అటెన్క
ఇంక శానా మంది తోని సోపతి జేసిన. మంచోల్లతోని
సోపతి జేసుడంటే
నాకు బగ్గిట్టం.
సోపతి లేని బతుకుల
మజా ఉండదు.
ఔ మల్ల!
ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం :871 2971 999