నూతన ఉగాది:-మిట్ట మధుశ్రీ, 8వ తరగతితండ్రి పేరు. రాజేశంగ్రామం. జగదేవ్ పేటమండలం. వెల్గటూర్జిల్లా. జగిత్యాల

 తెలుగు వెలుగుల ఉగాది
మన నూతన సంవత్సరాది
ఉగాది అంటే గుర్తుకు వచ్చే
మధురమైన పచ్చడి
తీయనైన భక్ష్యాలు
మామిడి తోరణాలు
కొత్త బట్టలు
కోకిల గానం
పంచాంగ శ్రవణం
ప్రకృతి పులకరింపులతో 
వచ్చే మన నూతన ఉగాది.

కామెంట్‌లు