తాతయ్య కబుర్లు-8.:- ఎన్నవెళ్లి రాజమౌళి


 పిల్లలూ! అక్షర దోషాలు లేకుండా కావాలంటే... సార్లు డిక్టేషన్ చెప్పినప్పుడు రాసి, పుస్తకంలో చూసి తప్పులు సరి చేసుకోవాలి. ఇలా కాక, ఇద్దరు మిత్రులు కలిసి ఒకరు డిక్టేషన్ చెప్పగా.. ఇంకొక రురాసి పుస్తకంలో చూసి సరిచేసుకోవాలి. భాష, భావము ఎంత ఉన్నా దోషాలు ఉంటే... రచనలు తీసుకోరు. అలాగే దరఖాస్తు వ్రాసినా అధికారుల ముందు వికారంగా ఉంటుంది. ఇది కాక, మనము వాడినప్పుడు జటా నో, స, ష, ఏది వాడాలనో నిఘంటువులు కూడా చూడవచ్చు. ఇలా చేయడం వలన అక్షర దోషాలు తక్కువై, గౌరవంగా ఉంటుంది. ఈ దోషాలు బాలల అప్పుడే సరి చేసుకోవడం వలన, ఏ అక్షరం ఎక్కడ వాడాలో తెలుస్తుంది. జటాలవాడకం కూడా తెలుస్తుంది.

కామెంట్‌లు