సూక్తి సౌరభము-9:- డాక్టర్.కొండబత్తినిరవీందర్-- కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819

 కోకిలమ్మ పాడ కొండకోనలు విచ్చె;
కనుల మబ్బు తొలగి కాంతి మెరిసె
నవత పూల బాల నవ్వి నాట్యము చేసె
దండి వందనాలు ధరణి మాత!