వివిధ మణిపూసలు:-తోకల నవ్య 9వ తరగతి ZPHS గుర్రాలగొంది జిల్లా సిద్దిపేట చరవాణి 9704865816
ఫోను ఎక్కువ వాడకు
ఆట లన్నియు చూడకు
కళ్ళు పాడై పోవును 
వాదమెక్కువ చేయకు 

ఇంకుడు గుంత తియ్యాలి
నీటినందుల పంపాలి
భూగర్భజలాలన్నియు
భూమి పైకిని రావాలి 

బుక్కులు చేతబట్టాలి
రాతలు రాసుకోవాలి
పదిగంపలవరకుచదివి
మబ్బులఅన్ని నేర్వాలి

దూరప్రాంతాలు వెళ్ళకు 
అమ్మను నాన్నను విడువకు
ఇక్కడ ఉండి నీవు 
చెడ్డ దారులను తిరుగకు 

పద్యాలన్నియునేర్వాలి
అందుల నీతి తెలియాలి 
సారుకప్పాజెప్పాలి
అందరు మనల మెచ్చాలి