అందమైన బడి
రెండక్షరాల గుడి
ప్రేమల కొరవడి
నేర్పింది నడవడి
భయభక్తులకు నెలవది
నియమాలతో కూడినది
దినమొకరు చెప్పాలిమరి
అసెంబ్లీప్రతిజ్ఞ తప్పనిసరి
వేదికెక్కాలంటె అలజడి
చిన్న తరగతి మరి
చెప్పాములే...భయపడి
పెద్దపెద్ద కోతిమూకలు మరి
చెప్పకముందే చెప్పిరి
పదాలు తడబడేట్టు చేసిరి
రేపు మళ్లీ చెప్పు....
అనిన పంతుల్ల మాట వినబడి
బెదిరిపోతిమి గుండెజల్లుమని
ఇది ఒకటొవ భాగమే మరి
మల్లీ కలుద్దాం తదుపరి
ఉంటాను మరి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి