112.ఆ.వె.కర్ర పట్టుకున్న కాళముకు భయముపిల్లికి భయపడును పెద్ద యెలుకభయము లేని జీవి పరికింప గనరాదురమ్య సూక్తులరయు రామకృష్ణ .113.ఆ.వె. కనులు మూసికొన్న కనబడు నిడుములునిలకడుండదు మది నిజము సుమ్ముచాల బాధ లొందు సంసారి జగతినిరమ్య సూక్తులరయు రామకృష్ణ.114.ఆ.వె. చిన్నవారుననుచు చీదరింపవలదుతెలివితేటలందు తీసిపోరుచావు పుట్టుకలును సహదేవునకెరుకరమ్య సూక్తులరయు రామకృష్ణ.
నీతి పద్యాలు:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి. మొబైల్:9908554535.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి