చెట్లు; -ఆడెపు రమ్య, 9వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెగ్యాం-మండలం: వెల్గటూరు, జిల్లా. జగిత్యాల

 ప్రకృతికి  అందం చెట్లు 
చెట్లే ప్రగతికి మెట్లు  
స్వచ్ఛతకు ప్రతిరూపం చెట్లు 
చెట్లే కాలుష్యాన్ని నివారించు
మానవ మనుగడకు ఆధారం చెట్లు
చెట్లే శ్వాసనిచ్చే ఆయువుపట్టు  
చల్లని నీడనిచ్చు చెట్లు
చెట్లే ఆరోగ్యానికి హాయినిచ్చు
వంట చెరుకుగా ఉండు చెట్లు
చెట్లే ఆహారాన్ని సమకూర్చు 
మనకు బతుకునిచ్చు చెట్లు
చెట్లే చావులో కూడా తోడై నిలుచు
అమ్మలా ఆదరించు చెట్లు
చెట్లే త్యాగానికి గుర్తు...