చైనాలో పుట్టింది
దేశదేశాలకు పాకింది
కరోనా వైరస్ సోకింది
రోగాన్ని తెచ్చింది
లాక్ డౌన్ వచ్చింది
అభివృద్ధి నిలిచింది
దేశాన్ని ముంచింది
బడులను మూసింది
ఫ్యాక్టరీలను మూసింది
కార్మికుల పొట్ట గొట్టింది
పనులను నిలిపింది
కూలీలను బాధ పెట్టింది
మస్కులను ఇచ్చింది
శుభ్రతను నేర్పింది
దూరాన్ని పెంచింది
సవాలు చేసింది
సైన్సును ప్రశ్నించింది
పాఠాలను నేర్పింది
వ్యాక్సిన్ వచ్చింది
జనాలను జాగ్రత్త పరిచింది...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి