తాబేలు:-డా.కందేపి రాణి ప్రసాద్

 తాబేలమ్మా తాబేలు
తరతరాలనాటి తాబేలు
నిదానంగా నడిచే తాబేలు
నీళ్లలో నివసించే తాబేలు
కవచం ధరించిన తాబేలు
కర్పరంలో దాక్కునే తాబేలు
ఇసుకలో గుడ్లు పెట్టే తాబేలు
ఇరుకు బొరియల్లో తాబేలు
ఎక్కువ కాలం బతికే తాబేలు
ఎంతో అదృష్టమిచ్చే తాబేలు