నవ్వుల రాజు ( మణిపూసల గేయం ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 తమాషాలు చేశాడు
నవ్వులు పూయించాడు
చార్లీ చాప్లిన్ . . మనకు
నవ్వుల రాజైనాడు !
కామెంట్‌లు