మనసు గతి తప్పితే (మణిపూసల గేయం):--- పుట్టగుంట సురేష్ కుమార్

 మాయలోక అందాలే
రమ్మని కవ్వించునులే
మనసు గతి తప్పినచో . .
పాతాళమె నీ గతిలే !