వసంత మాసం వచ్చింది
చిగురుటాకులతో నవ్వింది
చిన్నారి వేపలు పూసాయి
ఉగాది శోభను తెచ్చాయి
గున్న మామిడి పూసింది
గుత్తులు గుత్తులు కాసింది
కోకిలమ్మ కూసింది
ఉగాది శోభను తెచ్చింది
పొలంలోన చెరుకు
వేపుగా ఎదిగింది
తీపి రసము ఇచ్చింది
ఉగాది శోభను తెచ్చింది
ఉగాది పండుగొచ్చింది
షడ్రుచులను పంచింది
సంతోషాన్ని నింపింది
కరోనా కాపల కాస్తుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి