అడవి పచ్చగుంటే ( మణిపూసల గేయం ): -- పుట్టగుంట సురేష్ కుమార్

 జంతు జాతికి రక్షణ
పక్షి జాతికి రక్షణ
అడవి పచ్చగుంటేను
మనిషికుండును రక్షణ !
కామెంట్‌లు