మంచితనానికి -
ఆమోద ముద్ర !
చిరస్థాయిగా --
నిలిచింది రాముడి పాత్ర !!
-------------------------------------
తండ్రి వరాల వెల్లువ ,
తనయుఁడు -
రాముడికి ,
బహుమతిగా వనవాసం !!
----------------------------------------
భావితరాలకు మాదిరి
ఏకపత్నీ మంత్రం !
సూత్రదారి -
రాముడే కదా !!
------------------------------------------
సుపరిపాలన కు
చక్కని చుక్కాని !
చరిత్ర అందించిన
రామరాజ్యం ....!!
---------------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి