చీమ చింత కాయ :-ఉండ్రాళ్ళ రాజేశం

 పగిలినట్టి కాయ ప్రకృతాంబ ఒడినందు
పరుగునెల్లి తెంపి పరవశమున
చీమ చింతకాయ చిత్రమైన రుచులు
పంటి నొదిగిపోయి బలమునిచ్చు