మెరవాలి కవితలు (మణిపూసల కవిత):--- పుట్టగుంట సురేష్ కుమార్

 అక్షరాలు కురవండి
పదములుగా మారండి
వాక్యాలుగ మారి మీరు
కవితలుగా మెరవండి !
కామెంట్‌లు